Home
Hormuz Strait News
Hormuz Strait News News
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
Indian Crew Tanker Incident: పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారతీయ నావికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత చర్చనీయాంశంగా మారింది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఘటనల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు భారతీయుల్లో విశాఖపట్నం వాసి కూడా ఉన్నట్లు ఢిల్లీలోని… -
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో ముడి చమురు ధరలు పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
Crude Oil Prices Fall: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై భారీ ప్రభావాన్ని చూపించాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ ప్రకటించడంతో, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గే అవకాశాలపై ఆశలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హార్మూస్… -
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
Trump vs Netanyahu: ఇరాన్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతాన్యహు మధ్య ఇటీవల జరిగిన ఒక ఫోన్ కాల్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు అమెరికన్ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడి చేయాలా లేక చర్చల ద్వారా ఒప్పందానికి ప్రయత్నించాలా అనే విషయమై ఇరు నేతల మధ్య ప్రధాన వివాదం నడుస్తోంది. ఇరాన్… -
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి మరో 'కొన్ని రోజులు' మాత్రమే సమయం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా మారిపోతుందని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు… -
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్‌కు ముప్పు తప్పదా..?
Global Internet Disruption: ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను పెంచుతున్న ఇరాన్–అమెరికా వివాదం ఇప్పుడు మరో కీలక రంగంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. చమురు సరఫరా, అంతర్జాతీయ రవాణా, మార్కెట్లపై ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితి ఇప్పుడు ఇంటర్నెట్ సేవలపైనా ముప్పు తెచ్చేలా మారుతోంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. ఇటీవల ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి సోషల్ మీడియా… -
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం బీజింగ్ చేరుకున్నారు. శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లున్నారు. ఇక పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో ట్రంప్ కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించినట్లుగా వైట్‌హౌస్ పేర్కొంది. -
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కానీ ఈరోజు అందుకు భిన్నంగా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. -
Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!
Crude Oil and Gas Prices Drop: అంతర్జాతీయ మార్కెట్లో చమురు, సహజ వాయువు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి.. హార్మూజ్ జలసంధి విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో మార్కెట్లలో భారీ మార్పులు నమోదయ్యాయి. ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ అమల్లో ఉన్నంతకాలం హార్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలకు అనుమతి ఇస్తామని ప్రకటించడంతో చమురు ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ఇప్పటివరకు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఉన్న ముడి… -
Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!
Iran: ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు… -
Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్
ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తేలేదని.. భవిష్యత్‌లో కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
తాజావార్తలు
-
Donald Trump: నన్ను చంపడానికి ట్రై చేస్తే 1,000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయ్.. ట్రంప్ షాకింగ్ ప్రకటన..
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్‌తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్‌లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!