Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Trump Warns Iran No Deal Tough Action Oil Strikes Epic Fury

Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

Published Date :April 2, 2026 , 7:45 am
By Suresh Maddala
  • ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తేలేదు
  • భవిష్యత్‌లో కూడా చేసుకోబోం
  • చమురు క్షేత్రాలపై దాడి చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్
Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తేలేదని.. భవిష్యత్‌లో కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. రాబోయే రెండు, మూడు వారాల్లో ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌ అంతు చూస్తామని… చమురు క్షేత్రాలపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే యుద్ధం మాత్రం చాలా త్వరగా ముగుస్తుందని సంకేతాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మారడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. ఇరాన్‌పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని వెల్లడించారు.

అయితే ఈ సందర్భంగా తనదో సూచన అన్నారు. హార్ముజ్‌తో అమెరికాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. దానితో మాకు అంత పని లేదన్నారు. హార్ముజ్‌పై ఆధారపడే దేశాలే కాపాడుకోవాలని హితవు పలికారు. ఇక అమెరికా దగ్గర చమురు పుష్కలంగా ఉందని.. తమ దగ్గర చమురు కొనుగోలు చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు.

గల్ఫ్ దేశాలను అవసరమైన అన్ని మార్గాల ద్వారా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఇరాన్‌లో తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి చాలా దగ్గరగా ఉన్నామని తెలిపారు. చాలా వీలైనంత త్వరగా ఈ చర్యను ముగిస్తామని అమెరికా ప్రజలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, ఐఆర్‌జీసీ కమాండ్ పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు. ఒక నాయకుడిగా ఎంత గొప్పవాడినో చూపించబోతున్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం

వేగవంతమైన చర్య ద్వారా వెనిజులా దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని.. ఈ సందర్భంగా అమెరికా సైనికులను ట్రంప్ ప్రశంసంచారు. వెనిజులాలోని విస్తారమైన చమురు, గ్యాస్ నిల్వలను అభివృద్ధి చేసి.. విక్రయించడానికి ఇప్పుడు ఆ దేశంతో కలిసి పని చేస్తున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు.

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "As we speak this evening, it's been just one month since the United States military began Operation Epic Fury, targeting the world's number one state sponsor of terror, Iran. In these past 4 weeks, our armed forces… pic.twitter.com/mk0SI9iXsk

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "…Our enemies are losing in America as it has been for 5 years under my presidency and now winning bigger than ever before."

(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/PvhXaYRXLT

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "…Before discussing the current situation, I also want to thank our troops for the masterful job they did in taking the country of Venezuela in a matter of minutes. That hit was quick, lethal, violent, and… pic.twitter.com/5L8l2erEHi

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "Tonight, I want to provide an update on the tremendous progress our warriors have made in Iran and discuss why Operation Epic Fury is necessary for the safety of America and the security of the free world. From the… pic.twitter.com/YMEo89Iht6

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "The murderous regime also recently killed 45,000 of its own people who were protesting in Iran… For these terrorists to have nuclear weapons would be an intolerable threat. The most violent and thuggish regime on… pic.twitter.com/yKLCg6fsUT

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "The situation has been going on for 47 years and should have been handled long before I arrived in office. I did many things during my two terms in office to stop the quest for nuclear weapons by Iran first. And… pic.twitter.com/5ODh8ySPKf

— ANI (@ANI) April 2, 2026

#WATCH | Addressing the nation, US President Donald Trump says, "…Very importantly, I terminated Barack Hussein Obama's Iran nuclear deal—a disaster. Obama gave them $1.7 billion in cash… in an attempt to buy their respect and loyalty, but it didn't work. They laughed at our… pic.twitter.com/HS7qsJSeUk

— ANI (@ANI) April 2, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hormuz Strait News
  • Iran military strike
  • Iran nuclear crisis
  • Operation Epic Fury update
  • Trump Iran warning

తాజావార్తలు

  • Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్

  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?

  • Yuganiki Okkadu 2: ‘యుగానికి ఒక్కడు 2’ సీక్వెల్‌పై ఆండ్రియా షాకింగ్ కామెంట్స్!

  • Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!

  • Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions