Honor Pad X9a Tablet: ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ హానర్ తాజాగా కొత్త ట్యాబ్లెట్ ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. హానర్ ప్యాడ్ X9a (Honor Pad X9a) పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను విడుదల చేశారు. ఇందులో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ కలిగి ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ హానర్ ప్యాడ్ X9a మోడ్రన్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది. దీనిని గ్రే కలర్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసారు.…