Stock Market : భారత స్టాక్ మార్కెట్ తొలిసారిగా హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది. భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన స్టాక్‌ల సంయుక్త విలువ సోమవారం 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
Evergrande : ఒకప్పుడు చైనా అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్‌గ్రాండే, 2021లో 300 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్ మార్చి 2022 నుండి నిలిపివేయబడింది.
సాధారణంగా ప్రజలు విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. విలాసవంతమైన భవనాల్లో ఉండాలని.. ఖరీదైన వస్తువులు వాడాలని భావిస్తుంటారు. ఏ బాదర బందీ లేకుండా విలాసంగా జీవితం సాగిపోతే బాగుంటుందని భావించే వారు ఎక్కువ మంది ఉంటారు.
Hong Kong: కరోనా మహమ్మారి వచ్చి మూడేళ్లయింది. ప్రజల జీవితాలతో వైరస్ చెలగాటమాడింది. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ఈ మూడేళ్లలో ప్రజల జీవన స్థితిగతుల్లో పెను మార్పులు వచ్చాయి.
Hong Kong Model Case: హాంకాంగ్ మోడల్ అబ్బి చోయ్ దారుణంగా హత్యకు గురైంది. మంగళవారం నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుక్కున్నారు. తైపో జిల్లాలోని ఓ ఇంట్లో ఆమె కాళ్లను ఓ ఫ్రిజ్ లో ఉంచారు, ఆమె మృతదేహంతో పాటు మాంసం ముక్కలు, ఎలక్ట్రిక్ రంపాలు, పొడవాటి రెయిన్కోట్లు, చేతి తొడుగులు, ముసుగులను ఇంట్ల�
Free Flight Tickets: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం తలకిందులైంది. పలు దేశాల్లోని ప్రజల జీవన స్థితిగతులు మారిపోయాయి. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడిన హాంకాంగ్ పరిస్థితి దారుణంగా తయారైంది.
Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్�