Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు
- 94కు చేరిన హాంకాంగ్ అగ్నిప్రమాద మరణాలు
- వందలాది మంది ఆచూకీ గల్లంతు
- కొనసాగుతున్న సహాయ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాంకాంగ్ అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఊహించని విపత్తుతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. తమ వారిని కోల్పోవడమే కాకుండా.. సమస్తం దహించుకుపోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమ వారి కోసం కోసం బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

Also Read
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ఇక మరణాల సంఖ్య పెరుగుతోంది. బహుళ అంతస్థుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 94 మంది చనిపోయారని.. పలువురి ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. తప్పిపోయిన వందలాది మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఇక తమ వారి ఆచూకీ కోసం వందలాది మంది నిరీక్షిస్తున్నారు. సజీవదహనం కావడంతో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి.
ఇక అగ్నిప్రమాదంపై హాంకాంగ్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినా…మెష్, ప్లాస్టిక్ షీట్లు కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా సాంప్రదాయ నిర్మాణ సామగ్రి అయిన వెదురు స్కాఫోల్డింగ్ కూడా మంటలకు ఆజ్యం పోసిందని పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం హాంకాంగ్‌లోని తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ కోర్టు రెసిడెన్షియల్ ఎస్టేట్‌లో అనేక అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో అనేక మంది ఊపిరాడక ప్రాణాలు పోయాయి. ఇక ప్రమాదానికి కారణంగా భావించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
#WATCH | China | A huge fire that broke out at a residential apartment complex in Hong Kong yesterday, which has claimed the lives of 44 people with 300 people still missing, continues to burn. According to the Police, the fire may have been spread by unsafe scaffolding and foam… pic.twitter.com/SeCC6O9QVM
— ANI (@ANI) November 27, 2025
#WATCH | China | Firefighting operations are underway and bodies are still being recovered after a huge fire that broke out at a residential apartment complex in Hong Kong yesterday, claiming the lives of 44 people, with 300 people still missing.
According to the Police, the… https://t.co/58KmXpq6uE pic.twitter.com/IqXAwDCLk5
— ANI (@ANI) November 27, 2025
తాజావార్తలు
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?