మణిపూర్‌లో (Manipur) అధికారుల కిడ్నాప్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఆర్మీ అధికారి కిడ్నాప్‌కు గురయ్యారు. మణిపూర్‌లో ఇది నాల్గో సంఘటన కావడం విశేషం.
చాలా మందికి పవర్ తక్కువగా వాడిన కూడా ఎక్కువ బిల్ వస్తుందని తెగ ఫీల్ అవుతుంటారు.. మేము తక్కువగా వాడిన ఇంత బిల్ వేశారేంటి అంటూ అధికారులతో గొడవలకు దిగుతున్న సందర్భాలను అనేకం చూసాము.. నిజానికి కరెంట్ బిల్ ఎక్కువగా రావడానికి మీరు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే కారణం. వీటిని గమనించి సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. అయితే అలాంటి పొరపాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. రూమ్ లలో మనుషులు…
న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు లభించనున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మేనేజ్‌మెంట్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో మ్యాన్ అనంతరం వారికి ఏడు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది.
చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పోకుండా.. మెడిసిన్స్ వాడకుండా ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. మన వంటగదిలో ఉండే మెంతులు, వాము, నల్ల జీలకర్రతో సర్వ రోగ నివారిణిగా ఈ పదార్థాలు పనిచేస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలను ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య గ్యాస్ట్రిక్. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లోనే గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు అని వారు తెలిపారు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నాట్లు సదరు కంపెనీ పేర్కొనింది. ప్రస్తుతానికి ఆ జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను తయారు చేస్తొందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్‌లను సైతం రెడీ చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ…
ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. చికెన్ – 500 గ్రా నూనె – 3 టేబుల్ స్పూన్స్,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంత కాదు.. అయితే, ఇంకా ఆయ భయం నుంచి కొంతమంది బయట పడలేకపోతున్నారా? భయంతో వణికిపోతున్నారా? అంటే అవుననే కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోవిడ్ భయంతో ఇంటికే పరిమితం అయ్యారు ఓ తల్లి, కూతురు.. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది… కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: Minister…