Beer Powder: ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది బీర్ లు తాగేందుకు ఇష్టపడతారు. అది మంచిదని కొందరూ.. గ్లామర్ కోసమని మరికొందరూ తాగుతుంటారు. కాగా.. ఆ బీర్ లో క్రిస్పీగా సైడ్ డిష్ లు మంచింగ్ కోసం ఉండాల్సిందే. ఇక చూడు దీని సామిరంగా మందుబాబులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్ స్టెంట్ బీర్ పౌడర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇక మందుబాబులు బయటకు అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే గ్లాస్‌లో దర్జాగా ఐస్‌క్యూబ్స్ వేసుకుని హాయిగా బీర్ తాగేయొచ్చు అని జర్మన్ కంపెనీ అంటోంది.
Read Also: Cool Drink Fight: కూల్‌డ్రింక్ డబ్బులు అడిగిందని.. షాప్ యజమానిపై పోకిరీల దాడి
Also Read
ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ లాంటి బీర్ పౌడర్‌ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లటి బీర్ ను తయారు చేసుకుని హాట్ హాట్ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు ఇక. ఇన్‌స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ లాగే ఈ బీర్ పౌడర్ తో క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్‌లో రెండు చెంచాల బీర్ పౌడర్ కి కొద్దిగా నీటిని కలిపితే చాలు.. నిమిషాల్లో మీకు కావాల్సిన బీర్ రెడీ అయిపోతుందట.
Read Also: Bigg Boss Telugu 7: కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్
దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణ భారీగా తగ్గుతుందని వ్యాపార నిపుణులు అంటున్నారు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు అని వారు తెలిపారు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నాట్లు సదరు కంపెనీ పేర్కొనింది. ప్రస్తుతానికి ఆ జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను తయారు చేస్తొందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్‌లను సైతం రెడీ చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ వెల్లడించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు