Hair Oil: మీ నల్లని జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోండిలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ నల్లని, మందపాటి మరియు పొడవాటి జుట్టు మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. కానీ నేటి నాసిరకం జీవనశైలి, ఆహారపుటలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వల్ల జుట్టు రాలడం, పాడవడం సర్వసాధారణమైపోయాయి. దీంతో ఈ రోజుల్లో బట్టతల బాధితులుగా మారుతున్నారు. ఇలాంటి సమస్యను వదిలించుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులు మరియు చికిత్సలపై ఆధారపడుతూ ఉంటారు. కానీ అవి ఎంత వరకు ప్రభావం చూపుతాయో చెప్పలేము. అలాంటప్పుడు మీరు ఇంట్లోనే యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్‌ను తయారుచేసుకోవచ్చు. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీగా పని చేస్తాయి. ఇంట్లోనే యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Pawan Kalyan: అబ్బా.. ఏమున్నాడురా బాబు
Also Read
- Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
- Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
- India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
- Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారీకి కావలసిన పదార్థాలు-
ఒక ఉల్లిపాయ రసం
ఒక చెంచా అలోవెరా జెల్
ఆవాల నూనె
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తయారు చేయడం ఎలా?
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ చేయడానికి, ముందుగా మీరు ఉల్లిపాయను తీసుకోవాలి. దీన్ని బాగా తురుముకుని రసం పిండాలి. తర్వాత ఈ రసానికి ఒక చెంచా అలోవెరా జెల్ మరియు ఆవాల నూనె కలపండి.
ఆ తర్వాత మీరు ఈ మూడింటింని బాగా కలపండి. అప్పుడు మీ యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ రెడీ అవుతుంది.
Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి?
యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ తీసుకొని దానిని మీ జుట్టు యొక్క మూలాలు మరియు పొడవులకు బాగా అప్లై చేయండి. కనీసం 5 నిమిషాల పాటు మీ చేతులతో జుట్టును మసాజ్ చేయండి. ఆ తర్వాత మీ జుట్టును అరగంట పాటు ఆరనివ్వండి. అప్పుడు మీ జుట్టును షాంపూతో కడగాలి. మీ జుట్టు మెరుగుపడేందుకు ఈ రెసిపీని వారానికి 2 సార్లు ప్రయత్నించండి. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య కూడా తొలగిస్తుంది.
తాజావార్తలు
-
Success Story: ఐఐటీ కుర్రాడి క్రేజీ బిజినెస్ ఐడియా.. కుల్దీప్ సక్సెస్ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే!
-
Fire Accident: చర్లపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం.. తగలబడిన బోగీలు..
-
Virat Kohli: విరాట్ కోహ్లీకి ఏమైంది..11 ఏళ్లలో తొలిసారి ఇలా..
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!