Dark Underarms : అండర్ ఆర్మ్ సమస్యకు సింపుల్ హోం రెమెడీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విపరీతమైన చెమట, షేవింగ్, తరచుగా వాక్సింగ్ చేయడం వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా మారవచ్చు. డార్క్ అండర్ ఆర్మ్ సమస్య (డార్క్ అండర్ ఆర్మ్స్ ప్రాబ్లం) కారణంగా స్లీవ్ లెస్ దుస్తులు ధరించడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే, మీ ఇంట్లోని కొన్ని వస్తువుల సహాయంతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. డార్క్ అండర్ ఆర్మ్ సమస్య నుండి విముక్తి పొందడానికి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి:
చందనం-రోజ్ వాటర్: రెండు చెంచాల గంధపు పొడిని సమాన పరిమాణంలో రోజ్ వాటర్‌లో మిక్స్ చేసి అండర్ ఆర్మ్‌లపై అప్లై చేయండి. ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి.రోజూ ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్య తొలగిపోతుంది.
Also Read
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
తేనె-నిమ్మకాయ: ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి అండర్ ఆర్మ్స్ పై అప్లై చేసి 15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి చల్లటి నీటితో కడిగేస్తే కొద్ది రోజుల్లోనే అండర్ ఆర్మ్స్ పై నల్ల మచ్చలు తొలగిపోతాయి.
ఆరెంజ్ తొక్క: నారింజ తొక్క మంచి సౌందర్య సాధనం అని మీకు తెలుసా? నారింజ తొక్కను నాలుగైదు రోజులపాటు ఎండలో బాగా ఆరబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పొడిలో కాస్త రోజ్ వాటర్ మిక్స్ చేసి చంకలపై అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత మృదువుగా మసాజ్ చేసి తీసేయాలి.
బంగాళదుంప: బంగాళాదుంప మంచి సహజమైన బ్లీచ్, ఒక బంగాళాదుంపను సన్నగా కట్ చేసి, దానితో ఐదు నిమిషాల పాటు అండర్ ఆర్మ్స్ మసాజ్ చేయండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల కొద్ది రోజుల్లో అండర్ ఆర్మ్ బ్లాక్ స్పాట్ తొలగిపోతుంది.
చక్కెర: చక్కెర మంచి స్క్రబ్‌గా కూడా పనిచేస్తుంది. ఒక చెంచా పంచదారతో కొంచెం నిమ్మరసం మిక్స్ చేసి స్క్రబ్ చేయండి. ఈ హోం రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది మరియు అండర్ ఆర్మ్ పై డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!