AP Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు.
Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.. తొమ్మిది నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ఆయన.. పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దూరం లేదన్నారు. అయితే, తాను ఈసారి హోంమంత్రిని అవుతానని.. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో.. తాను చూపిస్తానన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని…