పాత సంవత్సరానికి బైబై చెప్పి.. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం.. మరో రెండు రోజుల్లో 2022ను ఆహ్వానించబోతున్నాం.. అయితే, ఇప్పటి వరకు మీ సొంతిటి కల సహకారం కాకపోయినా చింత అవసరం లేదు.. ఎందుకంటే.. కొత్తగా ఇల్లు కొనేవారికి శుభవార్త చెప్పింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. నూతన సంవత్సరంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.. కేవలం 6.65 శాతం వడ్డీ రేటుతో హోం లోన్స్…