రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్‌గా మరే ఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజ సాబ్’, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే కెజీయఫ్, కాంతార, సలార్ వంటి సినిమాలను నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో ఏకంగా మూడు…
కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్, సలార్ ఒక ఎత్తు అయితే కాంతార మరో ఎత్తు. ఎందుకంటే కేజీఎఫ్, సలార్లకు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ కాంతార జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే కాసుల సునామీ సృష్టించింది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. ఊహించని ఈ హిట్టుతో హోంబలే కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్…
కేజీఎఫ్, కాంతార, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలిచ్చిన కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈసారి కొత్త జోనర్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మరోసారి డివోషనల్ టచ్ ఇస్తుంది. ఆ మూవీకి సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేసింది. తక్కువ టైంలోనే సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థగా ఐడెంటిటీ క్రియేట్ చేసింది హోంబలే ఫిల్మ్స్. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో మంచి రెప్యుటేషన్ ఏర్పడింది. కన్నడ ఇండస్ట్రీలో రిస్క్…
కేజీయఫ్‌సినిమాతో ఒక్కసారిగా దూసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ‘కాంతార’, ‘సలార్’ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా మారింది హోంబలే ఫిల్మ్స్. ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజగా మరో సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది హోంబలే ఫిల్మ్స్. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ అనే సినిమాను తాజాగా ప్రకటించింది. తాజగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్…
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం Also Read : YASH : KGF – 3…
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే…
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం అక్కినేని వారసుడు ఒక సక్సెస్ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. గతేడాది ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కు మరోసారి చుక్కెదురయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. సురేందర్ రెడ్డి లాంటి డైరెక్టర్.. ఇలాంటి ఒక డిజాస్టర్ ను ఇస్తాడని అభిమానులు అనుకోలేదు.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక మొదటి వారంలోనే 500 కోట్ల మార్క్ ని చేరుకున్న సలార్ సినిమా, సెకండ్ వీక్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మంచు ఆకుపెన్సీని మైంటైన్ చేస్తోంది.
Hombale Films: హోంబలే ఫిల్మ్స్.. ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2, సలార్.. ఇలా పాన్ ఇండియా సినిమాలన్నీ నిర్మించి.. ప్రపంచ వ్యాప్తంగా తమ పేరును వినిపించేలా చేస్తోంది. అయితే అసలు హోంబలే కు ఆ పేరు ఎలా వచ్చింది. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఆ కథాకమామీషు ఏంటి అనేది అభిమానులు తెలుసుకోవాలని ఆసక్తి కనపరుస్తున్నారు.