Prabhas : TFI కు ధీటుగా ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ..?
- జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రభాస్
- వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై మూడు సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్ గా మరేఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ఈ ఏడాది స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజసాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రజాకార్ల నాటి కాలానికి చెందిన కథ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేస్తున్నాడు. వీటితో పాటు కల్కి -2 ఎలాగూ ఉండనే ఉంది.
Also Read : Allu Arjun : ఇది పుష్ప గాడి రేంజ్.. రికార్డు బుకింగ్స్
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ప్రభాస్ మరోసారి కన్నడ టాప్ నిర్మాణ సంస్థ హోంబాలే బ్యానర్ లో మరో మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సలార్ -2 తో పాటు, టాలీవుడ్ జీనియస్ ప్రశాంత్ వర్మ తో ఓ సినిమా, తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమాలు హోంబాలే ఫిల్మ్స్ నిర్మించనుంది. ఒకసారి ప్రభాస్ చేస్తున్న సినిమాలను పరిశీలిస్తే రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ కు ధీటుగా సొంతంగా ప్రభాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ( PFI ) నడుపుతున్నట్టు ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కలిసి కూడా ప్రభాస్ చేస్తున్నన్ని సినిమాలు చెయ్యట్లేదు. ఇలా తనకు తానుగా ఒక సెపరేట్ ఇండస్ట్రీ తో పాటు మార్కెట్ ను బిల్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఏదేమైనా ప్రభాస్ నుండి రాబోతున్న సినిమాలతో కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులతో పాటు తనకు తానుగా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!