HMD 100, HMD 101: HMD సంస్థ భారత ఫీచర్ ఫోన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు కొత్త 2G మోడళ్లను విడుదల చేసింది. HMD 100, HMD 101 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంపాక్ట్ మొబైల్స్. ఈ రెండు ఫోన్లు 1.77 అంగుళాల డిస్‌ప్లేతో అందుబాటులో ఉన్నాయి. HMD 100 సాధారణ, బలమైన డిజైన్‌ను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. ఇది 800…