టాలెంటెడ్ హీరో కంమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘లవ్ టుడే’ మూవీతో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా అతనికి చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం యువత ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రజంట్ ప్రదీప్ ‘డ్రాగన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు…