Home
Hindu Traditions
Hindu Traditions News
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Vastu Tips: మన దైనందిన జీవితంలో కొన్నిసార్లు తెలియకుండానే చేతిలో ఉన్న వస్తువులు కింద పడిపోతుంటాయి. సాధారణంగా దీన్ని మనం పొరపాటు అనో లేదా ఏదో ఆలోచనలో ఉండి జరిగిందనో తేలికగా తీసుకుంటాం. కానీ వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం చేతి నుంచి కొన్ని నిర్దిష్టమైన వస్తువులు పదే పదే కింద పడటం కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు. అది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు లేదా అశుభ పరిణామాలకు ఒక సంకేతం కావచ్చని వాస్తు… -
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
రవితేజ హీరోగా ఇరుముడి అనే పేరుతో సినిమా వచ్చింది. జనం సినిమాకి కనెక్ట్ కావడంతో సినిమాకి కాసుల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఇరుముడి అనే టైటిల్ పెట్టడానికి సినిమాలో రవితేజ అయ్యప్ప భక్తుడు కావడంతో పాటు మరో కారణం కూడా ఉందని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఆ రెండో రీజన్ పక్కన పెట్టి అసలు ఇరుముడి అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యప్ప స్వామి దీక్షలో ‘ఇరుముడి’కి అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన… -
Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
Vastu Tips: ఇంట్లో పెట్టే ఫోటోలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు, అవి మన జ్ఞాపకాలు, మన సంబంధాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మరణించిన వారి ఫోటోలను ఇళ్లలో ఉంచడం మనం చూస్తుంటాం. ‘‘పితృ దేవతలు’’గా పలిచే మన ఇంటి పెద్దల ఫోటోలు ఎక్కడ ఉంచాలనే సందేహాలు తరుచుగా వస్తుంటాయి. హిందూ సంప్రదాయం, వాస్తు శాస్త్రాల ప్రకారం పితృదేవతల ఫోటోల స్థానం ఇంట్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం, మరణించిన కుటుంబ… -
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
Nail Cutting : మన సంప్రదాయంలో సాయంత్రం వేళకు, ముఖ్యంగా సూర్యాస్తమయ సమయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, అందుకే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే సాయంత్రం తర్వాత చెత్త బయట వేయడం, డబ్బులు ఇవ్వడం లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదనే నియమం ఉంది. రాత్రిపూట గోళ్లు కత్తిరిస్తే ఇంట్లోని పెద్దలు మందలించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ నమ్మకం వెనుక కేవలం… -
Ugadi 2026 : ఉగాది ముందు ఇవి ఇంట్లో పెట్టారా..? లక్ష్మీ కటాక్షం ఖాయం.!
Auspicious Things to Bring Home Before Telugu New Year : తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఏడాది మన జీవితాల్లో అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కొత్త ఆశలకు, కొత్త లక్ష్యాలకు ఒక శుభారంభం. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం, కొత్త ఏడాది ప్రారంభంలో మన ఇంట్లోకి… -
Ayodhya: అయోధ్య రాముడి కోసం బంగారు ధనుస్సు సిద్ధం
Ayodhya: అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడికి ఒడిస్సా భక్తులు అత్యంత అరుదైన, అద్భుతమైన కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, 286 కిలోల బరువున్న భారీ ‘స్వర్ణ ధనుస్సు’ను అయోధ్యకు పంపించనున్నారు. ఒడిస్సాలోని రూర్కెలాలో ఈ అద్భుత కళాఖండం రూపుదిద్దుకుంది. దాదాపు 286 కిలోల బరువు ఉన్న ఈ ధనుస్సును తయారు చేయడానికి అత్యంత ఖరీదైన లోహాలను ఉపయోగించారు. ఇందులో ఒక కిలో బంగారం, రెండున్నర కిలోల వెండితో పాటు… -
Pradakshina: గుడికి వచ్చి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా..
Pradakshina: పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు, పండగలకు గుడికి వెళ్లి పూజలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. కానీ అసలు మీలో ఎంత మందికి గుడికి వెళ్లి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసు.. తెలియకపోతే ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: US-Pakistan: దెబ్బ అదుర్సు కదూ..! పాకిస్థాన్ నా ఫేవరెట్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ట్రంప్.. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులందరూ దేవుడిని దర్శించుకోడానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వాస్తవానికి ప్రదక్షిణము, పరిక్రమము… -
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు… -
Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!
నాగుల చవితి రోజున పాము పుట్టలో పాలు పోయడం వెనకున్న రహస్యం ఏంటంటే. మనం విగ్రహానికి నైవేద్యం పెట్టినపుడు దేవుడు ఆ ప్రసాదాన్ని కాక మన భక్తిని, ప్రేమను స్వీకరిస్తాడు. -
BJP Office : ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం పెరుగుతుంది: పంచాంగ శ్రవణం
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!