Ankle Shackles Sounds: రాత్రిపూట గజ్జల శబ్దం వినబడుతోందా?
- అర్ధరాత్రి గజ్జల చప్పుడు
- మంచికి సంకేతమా
- చెడుకు సంకేతమా
- పండితులు ఏం చెబుతున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహారం, నీరు మనిషికి ఎంత ఆవశ్యమో.. నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర ద్వారానే శరీరానికి కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటల పాటు నిద్రించకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజుకు నాలుగు గంటల పాటు నిద్రపోయేవారు.. లేకుంటే అర్ధరాత్రంతా మేల్కొని ఆరు గంటలు నిద్రతో సరిపెట్టుకునే వారు.. మరుసటి రోజు యాక్టివ్‌గా పనిచేయలేరు. కాగా.. గ్రామాల్లో చాలా త్వరగా నిద్ర పోతుంటారు. మధ్య రాత్రి లేచినప్పుడు గజ్జల సవ్వడి వినపడుతోందని చెబుతుంటారు. లేదా.. గజ్జల శబ్దానికే కొందరు నిద్ర లేచి కంగారు పడుతుంటారు. ఎంతో భయాందోళనకు గురవుతుంటారు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
అయితే.. రాత్రి పూట గజ్జల చప్పుడు వినబడితే మంచిదా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. పలువురి పండితు వివరణ ప్రకారం.. అర్ధరాత్రి 12 గంటల నుంచి మూడు వరకు గజ్జల శబ్దం వినపడితే, అది ఎంతో మంచిదట. మీకు శుభం కలుగుతుందని సూచిస్తుందట. కాబట్టి ఈ సమయంలో గజ్జల శబ్దం వినపడితే భయపడక్కర్లేదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గజ్జలు శబ్దం మీకు వినబడితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు దానికి అర్థమంటున్నారు. లేదంటే కులదేవత, గ్రామ దేవత సంచరిస్తున్నట్లు దానికి అర్థమని చెబుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.
నోట్: పలువురు పండితులు, వెబ్‌సైట్ల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ వివరణ ఇచ్చాం.. దీంతో పాటు మరేమైనా కారణాలు ఉండొచ్చు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!