Home
Himanta Biswa Sarma
Himanta Biswa Sarma News
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
Himanta Biswa Sarma: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు, ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను రాహుల్ గాంధీ కాలర్ పట్టి వెనక్కి లాగిన వీడియో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతలు… -
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు,… -
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన మద్దతుదారుల్ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ల సమావేశానికి ముందే రాంకాతో సహా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వెళ్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. రాంకాతో పాటు నాగాలాండ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు మరికొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై సీజేపీ కన్వీనర్,… -
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
Sushmita Dev: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే ఎదురుదెబ్బల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బెంగాల్లో రెబెల్ నాయకుడు రితబ్రతా బెనర్జీ వెనుక ఏకంగా 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు చేరి తిరుగుబాటు జెండా ఎగరేయగా, ఇప్పుడు ఆ సెగ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్‌కు సైతం తాకింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభకు రాజీనామా చేసిన కేవలం వారం… -
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
డిజిటల్ విప్లవంలో భాగంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం గౌహతిలో దేశంలోనే మొదటి ‘ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్’ను ప్రారంభించారు. ‘స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Slice Small Finance Bank) ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అసోం ఎమ్మెల్యే అశోక్ సింఘాల్, స్లైస్ ఎండీ రాజన్ బజాజ్, ఎన్పీసీఐ ఎండీ దిలీప్ అస్బే తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త బ్యాంక్ బ్రాంచ్ డిజిటల్, ఫిజికల్ సేవలను కలిపి… -
Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!
Assam CM Himanta Biswa Sarma: అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ నేడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఘన విజయం అందించడంతో మరోసారి రాష్ట్రంలో NDA ప్రభుత్వం ఏర్పడింది. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్… -
CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
అసోం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి నేడు వేదిక సిద్ధమైంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గౌహతిలో నిర్వహించనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానుండగా.. పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నారు. అసోం సీఎం ప్రమాణస్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు నేడు అసోంలోని గౌహతి నగరానికి… -
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
Himanta Biswa Sarma: భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నేత హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Lakshman Prasad Acharya) ఉదయం 11.40 గంటలకు ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు నలుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఇద్దరు బీజేపీ నేతలు కాగా.. అసోం గణ పరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్… -
Himanta Biswa Sarma: హిమంత ది అన్‌స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్
బీజేపీ నాయకుడు డాక్టర్ హిమంత బిస్వా శర్మ అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హిమంత మే 12న అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం గౌహతిలో జరిగిన ఒక కీలక సమావేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా హిమంత బిస్వా శర్మ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.… -
Pawan Kalyan : విజయ్’ని మనసారా అభినందిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు ఓటర్ల విజ్ఞతను చాటుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, పాలన నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా మార్పును…
తాజావార్తలు
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
-
Ramayana: “డాడీ.. నువ్వు రాముడిగా ఎందుకు చేయలేదు?”.. యశ్‌తో కొడుకు ముచ్చట వైరల్!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!