దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో అమర్‌నాథ్ ఒకటి. హిమాలయాల్లో కొలువుదీరే ఈ మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. వేసవిలో తప్ప మిగతా సమయంలో ఇక్కడ మంచు కప్పబడి ఉంటుంది. దీంతో వేసవిలో కొన్ని రోజులు మాత్రమే ఇక్కడి మంచులింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో పరమేశ్వరుడి భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్…
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొండ చరియలు విరిగి పడటంతో చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని కొండచరియలు విరిగిపడి 52మంది మృతి చెందారు. మరో ఐదుగురి ఆచూకి తెలియరాలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో రెండు రోజులుగా నైనితాల్‌కు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. కారణంగా గత మూడు రోజుల్లో 8,000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్…