IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌గా ఐపీఎల్ పేరుగాంచింది. ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్‌లో ఎన్నో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, కొత్త రికార్డులు కనిపిస్తాయి. గతంలో చాలా మంది ఆటగాళ్లు తమ అద్భుత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రిస్…