Moonglet Recipe: కరోనా.. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా హెల్తీ ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొన్నారు. ఇలాంటి వారి కోసం ఓ వెజిటేరియన్, హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ మీకోసం తీసుకొచ్చేసాం. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా, తయారు చేయడం కూడా చాలా సులువు. అదికూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. వెజిటేరియన్ డైట్‌లో…