బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికీ ఉంటుంది.. అలాంటివారికి ఇది మంచి సమయం.. ఈరోజుల్లో పండగ సీజన్ రావడంతో జనాలు కొత్త వస్తువులు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. అప్పుడే మనదేశంలో పండగల సందడి అప్పుడే మొదలై పోయింది.. దసరా, దీపావళి పండుగలు సంప్రదాయాలను, సంతోషాలను మాత్రమే కాదు..ఆర్థిక అవకాశాలను కూడా అందజేస్తాయి. ఈ పండుగలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి. ఈ సమయంలో మంచి లాభాలను తీసుకొచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పూల వ్యాపారం.. పండుగలలో…
బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. అతి తక్కువ పెట్టుబడితో అంటే కేవలం పదివేలతో చేసే బిజినెస్ లు ఎన్నో ఉన్నాయి.. అందులో అధిక లాభాలను ఇచ్చే కొన్ని బిజినెస్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. *. వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వారు అయితే, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించవచ్చు. రుచికరమైన వంటకాలను ప్రపంచంతో పంచుకోవచ్చు. వంట ప్రాసెస్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.. ఈ వీడియో ను మంచిగా ప్రమోట్ చేస్తే…
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే వ్యాపారాలల్లో పానీపూరి బిజినెస్ ఒకటి.. సాయంత్రం నాలుగు అయితే చాలు జనాలు గుంపు గుంపులుగా బండిని చుట్టు ముడతారు.. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారు.. దీనికి పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు.. ఈ బిజినెస్ తో లక్షలు సంపాదిస్తున్న యువ వ్యాపారి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మనోజ్…
ఈరోజుల్లో ఉద్యోగాలు చెయ్యడం కన్నా సొంతంగా ఏదొక బిజినెస్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.. పల్లెటూరులో ఉంటున్న వారు ఎన్నో రకాల బిజినెస్ లను చేస్తూ లాభాలను పొందుతున్నారు.. గ్రామాల్లో చేస్తున్న బిజినెస్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. ఆ బిజినెస్ లు ఏంటో ఒక లుక్ వేద్దాం పదండీ.. పల్లెల అవసరాలను గుర్తించగలిగితే, అది బిజినెస్ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సీజన్లలో స్థిరమైన ఆదాయాన్ని అందించే వ్యాపార మార్గాలు కొన్ని…
ఈరోజుల్లో పురుషుల కన్నా కూడా మహిళలు ఎక్కువగా వ్యాపారాల్లో రానిస్తూ కళ్లు చెదిరే లాభాల ను పొందుతూన్నారు.. వ్యవసాయం కూడా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. మహిళా రైతులు కూడా వ్యవసాయంలో తమ వంతుగా రాణిస్తున్నారు. మహిళలు కూడా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిస్‌నగర్ జిల్లా మహుడా గ్రామానికి చెందిన సులేఖా దేవి అనే మహిళా రైతు కథ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈమె రూ .40 వేల కు…
చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక చాలా మంది సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు.. అలా బిజినెస్ లు చెయ్యాలనుకొనేవారికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి.. అందులో కేవలం రెండు లక్షల పెట్టుబడి ద్వారా ప్రతి నెలా లక్ష రూపాయలను పొందవచ్చు.. అమూల్ డెయిరీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభం పొందవచ్చు. అమూల్ పాల వ్యాపారం కోసం ఎవరైనా సరే ఫ్రాంచైజీని పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న దాని స్వంత కస్టమర్ బేస్ కాకుండా, అమూల్ ప్రతి…
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికి ఉంటుంది అయితే ఎటువంటి బిజినెస్ చేస్తే లాభాలు వస్తాయో, ఎలాంటిది చేస్తే నష్టాలు వస్తాయో అవగాహన లేకుంటే మాత్రం భారీ నష్టాలను చవి చూడాలి.. ఎటువంటి రిస్క్ లేకుండా లాభాలను పొందే బిజినెస్ లు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం…. మాములుగా ప్రతి ఇంటి టెర్రస్ పై ఖాళీ స్థలం ఉంటుంది.. అదే కొన్ని బిజినెస్ లకు మంచి చాయిస్.. ఇంటి టెర్రస్‌పై ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు చాలా…
బిజినెస్ చెయ్యాలి.. డబ్బులను దాచుకోవాలని అందరు అనుకుంటారు.. కానీ బిజినెస్ లోకి దిగాలంటే ఎటువంటి బిజినెస్ చేస్తే బిజినెస్ చెయ్యాలా అని ఆలోచిస్తారు.. అలాంటి వారి కోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. అదేంటో ఒక లుక్ వేసుకోండి.. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వారు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అనుబంధ వాహన వ్యాపారాల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ వెంచర్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు చక్కగా సరిపోతుంది. తక్కువ ఇనీషియల్ క్యాపిటల్‌తో…
ఈరోజుల్లో ఎక్కువ మంది బ్రెడ్ ను ఎక్కువగా వాడుతున్నారు.. బ్రెడ్ తో రకరకాల వంటలను తయారు చేస్తుంటారు.. దాంతో మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. మంచి వ్యాపారం చేయాలనుకునే వారు బ్రెడ్ తయారీని ఎంచుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రతిచోటా సులభంగా లభించే బ్రెడ్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రెడ్ నుంచి అనేక రకాల ఇతర పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అయితే బ్రెడ్ తయారీ ఎంత మంచి…
బిజినెస్ చెయ్యాలనే కోరిక ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనుషులకు అవసరమైన వాటిని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.. ముఖ్యంగా ఈరోజుల్లో మనుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.. వాస్తు ప్రకారం అన్నీ ఉండాలని కోరుకుంటారు.. అలా చేస్తే తమకు మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్నారు.. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమకు లాభాలు రావాలంటూ మంచి జరగాలని వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు.. వాస్తు ప్రకారం మొక్కలను పెట్టుకోవాలని అనుకుంటారు.. ఆ మొక్కలు తక్కువ ఖర్చుతో పెంచవచ్చు.. ఆ మొక్కలు…