Bussiness Idea: తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం .. ఓ లుక్ వేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే కోరిక ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది.. మనుషులకు అవసరమైన వాటిని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు.. ముఖ్యంగా ఈరోజుల్లో మనుషులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది.. వాస్తు ప్రకారం అన్నీ ఉండాలని కోరుకుంటారు.. అలా చేస్తే తమకు మంచి లాభాలు వస్తాయని నమ్ముతున్నారు.. ఉద్యోగాలు, వ్యాపారాల్లో తమకు లాభాలు రావాలంటూ మంచి జరగాలని వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారు.. వాస్తు ప్రకారం మొక్కలను పెట్టుకోవాలని అనుకుంటారు.. ఆ మొక్కలు తక్కువ ఖర్చుతో పెంచవచ్చు.. ఆ మొక్కలు ఏంటో.. ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బోన్సాయ్ ప్లాంట్స్ పెంపకం..ఈ బిజినెస్ కు తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందోచ్చు.. ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇది చాలా లక్కీ మొక్కగా పిలుస్తారు. మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ప్రజలు ఈ మొక్కను తమ ఇళ్లలో అదృష్టం కోసం… అలంకారం కోసం ఉంచుతారు.. రూ. 20 వేల రూపాయలు ఉంటే చాలు లక్షల్లో లాభాలను పొందోచ్చు.. వివరాల్లోకి వెళితే.. మార్కెట్లలో ఈ మొక్క ధర రూ.300 నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. బీహార్ రాష్ట్రం చాణక్యపురి ప్రాంతానికి చెందిన జనార్దన్ కుమార్ కూడా బోన్సాయ్ వ్యాపారి. దాని ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు. 2004 నుంచి ఇప్పటివరకు బీహార్ లో బోన్సాయ్ ఆర్ట్ పేరుతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈరోజు ఆయన నర్సరీ నుంచి బోన్సాయ్ మొక్క దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళుతుంది. వీరి దగ్గర 20-25 ఏళ్ల బోన్సాయ్ మొక్క కూడా అందుబాటులో ఉంది..
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఎన్ని ఏళ్లు గడిచిన ఈ మొక్క పెరగదు అందుకే ఎక్కువగా అలంకరణకు వాడుతారు.. మొక్కలకు అందమైన ఆకారాన్ని ఇవ్వడం, నీటిపారుదల నిర్దిష్ట పద్ధతి , వాటిని ఒక కుండ నుండి మరొక కుండకు మార్పిడి చేసే పద్ధతి ఉన్నాయి. బోన్సాయ్ మొక్కలను కుండలలో వాటి సహజ రూపం ఉండే విధంగా పెంచుతారు, కానీ అవి పరిమాణంలో మరగుజ్జుగా ఉంటాయి. బోన్సాయ్‌లను ఇంట్లో ఎక్కడైనా ఉంచవచ్చు. అన్నింటిలో మొదటిది, బోన్సాయ్లకు తగిన మొక్కను ఒక కుండలో పెంచుతారు. అప్పుడు దాని బయటి భాగం కావలసిన శైలి ప్రకారం ముందుగా నిర్ణయించిన విధంగా కత్తిరించి ఆకృతిని ఇస్తే సరిపోతుంది.. మొక్కల పెంపకం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఈ విధంగా మొక్కలను పెంచవచ్చు.. మీకు ఆనందంతో పాటు, అధిక లాభాలను పొందవచ్చు.. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!