తెలుగు సినిమా నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన మోడరన్ క్లాసిక్స్ లో జెర్సీ సినిమా టాప్ 3లో తప్పకుండా ఉంటుంది. ఒక అన్ కన్వెన్షనల్ ఎండింగ్ ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా కథని చెప్పి గౌతమ్ తిన్నునూరి మంచి సినిమాని చేసాడు. నాని చాలా న్యాచురల్ గా, ఎమోషనల్ గా పెర్ఫార్మ్ చేసి జెర్సీ సినిమాని స్పెషల్ గా మార్చేసాడు. అనిరుధ్ అయితే జెర్సీ సినిమాకి ప్రాణం పోసాడు. నాని ఫ్యాన్స్ కే కాదు…