ఒక పక్క అనిమల్ సినిమా ర్యాంపేజ్, ఇంకోపక్క డిసెంబర్ డ్రై సీజన్… అనిమల్ సినిమా ముందు అసలు ఏ సినిమా కనిపించదేమో అనుకుంటున్న సమయంలో నాని ‘హాయ్ నాన్న’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఇంత సైలెంట్ లవ్ స్టోరీ, అసలు హైప్ లేదు నాని రిస్క్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ మాటల్ని లెక్క చేయకుండా నాని కథపై ఉన్న నమ్మకంతో హాయ్ నాన్న సినిమాని రిలీజ్ చేసాడు. అందరి అంచనాలని తలకిందులు…