Kalki 2898 AD 25 Days Special Poster Release : కల్కి.. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ గా తెరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దిశాపటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్…
Kalki 2898 AD : చాలారోజుల నుండి ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ఇక కేవలం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఈ సినిమాతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబంధం ఇప్పటికే…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోనే, అందాల తార దిశా పటాని హీరోయిన్స్ గా…
మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం…
ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం…
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు…