Kalki 2898 AD : ‘మరియమ్’గా రిఎంట్రీ ఇస్తోన్న శోభన..
- ‘మరియమ్’ అనే పాత్రలో నటి శోభన.
- మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్కి సినిమా.
- పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : చాలారోజుల నుండి ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ఇక కేవలం మరో 8 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఈ సినిమాతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబంధం ఇప్పటికే ప్రమోషన్స్ ని ఎంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంది.
Nalanda University campus: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని మరియమ్ (mariam) పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర బృందం. మరియమ్ అనే పాత్రలో ప్రముఖ నటి శోభన (shobana) నటిస్తున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. సోషల్ మీడియా ఖాతా ద్వారా వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు ” ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు ” అంటూ క్యాప్షన్ ను జత చేశారు. దింతో ఆమె పాత్రపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది.
Assam Floods: వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి
ఇక కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో స్టెంట్స్ చేసాడు.. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్ తదితరులు సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ప్రొడ్యూస్ తెరకెక్కించారు.
Her ancestors waited too, just like her…
8 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Shobana @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/xEnJZRuPQ3
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 19, 2024
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?