Belly Fat: నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు (Belly Fat) భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన ‘టీ’లు మీకు సహాయపడతాయి. ఈ టీలు రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. Read…
Pimples On Face : ఆయిల్ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ కారణంగా జుట్టు యొక్క హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోయినప్పుడు మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, చర్మంలో అదనపు నూనె ఏర్పడటం, బ్యాక్టీరియా చేరడం, ఇంకా వాపు వంటి అనేక కారణాల వల్ల ఇది జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత ప్రధానంగా కౌమారదశ, ఋతుస్రావం, గర్భం, ఒత్తిడి కారణంగా సంభవించవచ్చు. ఇది కాకుండా.. కొన్ని మందులు, జన్యువులు, సరైన ఆహారం, చర్మ సంరక్షణ తీసుకోకపోవడం వంటి జీవనశైలి కారకాలు…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు అనేక రకాల కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారు.. పాలతో చేసిన టీతో పాటు హెర్బల్ టీని కూడా తాగడం మంచిది.. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే హెర్బల్ టీని కూడా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో ఉభకాయం, అధిక బరువు,…
పుదీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వంటల్లో సువాసన పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుది.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతారు ఇక పుదీనా ఆకులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని కోసం, పుదీనా ఆకుల పానీయాన్ని సిద్ధం చేయండి. ఆపై నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని జోడించండి. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగవచ్చు. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.. ఈ ఆకుల్లో…
చలికాలంలో పొగ మంచు, చలి వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ కూడా చేస్తుంది. అందులోనూ ఉబసం ఉన్న వారికి అయితే కఫం అనేది బాగా పడుతుంది.. దాంతో తినడానికి, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.. చలి కాలంలో వచ్చే శ్వాస సమస్యలకు లవంగా బాగా సహాయ పడతాయి. మందులు ఎన్ని మింగినా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను.. అనారోగ్య సమస్యల్ని తగ్గించే ఔషధంలా ఉపయోగిస్తారు. లవంగాలతో తయారు చేసిన టీ తాగడం…
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల అనేక రకాల సమస్యలు రావడం కామన్.. అయితే మామూలు టీ తాగడం కన్నా హెర్బల్ టీని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అందులో మనం మందారం తో తయారు చేసిన టీ గురించి తెలుసుకుందాం.. ముందుగా టీ తయారీకి కావలసిన పదార్థాలు.. మందారపువ్వు అర్జున బెరడు బెల్లం పొడి నల్లమిరియాలు యాలకులు ఎలా తయారు చెయ్యాలంటే? 1 మందారపువ్వు, 3 గ్రాముల బెరడు…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మెంతులు…