స్టార్ హీరో ధర్మేంద్ర చనిపోయాడు అని చేసే ప్రచారం క్షమించరానిది అని ఆయన సతీమణి హేమమాలిని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరానిదని అన్నారు. “బాధ్యత కలిగిన ఛానెల్స్ బతికి ఉండి, చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడని ఎలా ప్రచారం చేయగలవు?” అని ఆమె ప్రశ్నించారు. “ఇది కచ్చితంగా అగౌరవపరచడమే, అలాగే ఇర్రెస్పాన్సిబుల్‌గా వ్యవహరించడమే” అంటూ ఆమె పేర్కొన్నారు. Also Read : Dharmendra Death: మా…