ఏప్రిల్ మాసంలో పంతొమ్మిది చిత్రాలను విడుదలైతే కేవలం 'విరూపాక్ష' మాత్రమే సాలీడ్ హిట్ ను అందుకుంది. అభిమానులు ఆశలు పెట్టుకున్న 'రావణాసుర', శాకుంతలం, ఏజెంట్' చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ఈ వీకెండ్ లో సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష'తో పాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అందులో ఆంగ్ల అనువాద చిత్రం 'ఈవిల్ డెట్ రైజ్'తో పాటు 'హలో మీరా' మూవీ సైతం ఉంది.
బాపు శిష్యుడు కాకర్ల శ్రీనివాస్ రూపొందించిన సినిమా 'హలో మీరా'! ఈ సింగిల్ క్యారెక్టర్ మూవీలో థిల్లింగ్ ఎలిమెంట్స్ తో శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ నెల 21న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
గార్గేయి యల్లాప్రగడ నాయికగా కాకర్ల శ్రీనివాసు తెరకెక్కించిన సింగిల్ క్యారెక్టర్ మూవీ 'హలో మీరా'! ఇటీవల ఈ మూవీ టీజర్ ను హరీశ్ శంకర్ ఆవిష్కరించగా, తాజాగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ రిలీజ్ చేశారు.
సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకొని 'హలో మీరా' అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. ఎలాంటి భారీ తారాగణాన్ని ఎంచుకోకుండా ప్రయోగాత్మక కథతో ఈ మూవీ ప్లాన్ చేసి షూట్ చేశారు.
Gargeyi Yellapragada: ఆసక్తికర కథ, కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సింగిల్ క్యారెక్టర్ తో ‘హలో మీరా’ చిత్రాన్ని రూపొందించారు ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు శిష్యులు కాకర్ల శ్రీనివాసు. ‘తెల్లవారితే పెళ్ళి, అంతలోనే ఊహించని అవాంతరం. దాంతో విజయవాడ నుంచి హైద్రాబాద్ కు హుటాహుటిన కారులో ప్రయాణం, ఆ నాలుగు గంటలలో ఉత్కంఠ రేపే పరిణామాలు… ఈ నేపథ్యంలో ‘హలో మీరా’ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించాన’ని దర్శకులు కాకర్ల శ్రీనివాసు చెబుతున్నారు. Read Also: Kida:…