Miheeka Bajaj: సాధారణంగా మ్యాగజైన్స్ పై ఫిల్మ్ స్టార్ ఫొటోస్ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ ఫొటోస్ ను ప్రింట్ చేస్తారు. వారి ఫిట్ నెస్ గురించి, అచీవ్ మెంట్స్ గురించి రాస్తూ కొద్దిగా హాట్ గా ఉన్న పిక్ తో మ్యాగజైన్ కవర్ ఫొటోస్ ఉంటాయి. ఇక హలో మ్యాగజైన్ గురించి చాలామందికి తెలుసు. సినీ సెలబ్రిటీల కవర్ పిక్స్ తో కలర్ ఫుల్ గా ఉంటుంది.
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్…