Helen: అప్పట్లో హెలెన్ ఐటమ్ సాంగ్స్ కోసమే జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆమె కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారామె. హెలెన్ దాదాపు 700 చిత్రాలలో తెరపై వెలుగులు విరజిమ్మారు. హెలెన్ తన డాన్సులతో చేసిన మ్యాజిక్ ఈ నాటికీ జనాల మదిని గిల్లేస్తూనే ఉందంటే అతిశయోక్తి కాదు.
ఇంత వరకూ ఆశించిన స్థాయి హిట్ రాకున్నా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది జాన్వీ కపూర్! ఆమెని ‘నెపో కిడ్’ అంటూ ఎంత మంది విమర్శించినా క్రమంగా నటనలోనూ మెరుగవుతోందన్నది వాస్తవమే! ఇక ఈ అతిలోక సుందరి కూతురు… యువలోక సుందరి… అందం విషయంలో అయితే సూపర్ ఫాస్ట్! జాన్వీ హాట్ లుక్స్ విషయంలో వందకి నూట పది మార్కులు కొట్టేసింది… గ్లామర్ తో కెరీర్ నెట్టుకొస్తోన్న జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్…