గుజరాత్లోని మోర్బీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో టాపర్లలో ఒకరైన ఆమె తాజాగా మెదడులో రక్తస్రావం కారణంగా మరణించింది. గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (జీఎస్ఈబీ) మే 11న ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలో బాలిక 99.70 % మార్కులు సాధించింది. ఆమె మెదడులో రక్తస్రావం కావడంతో ఒక నెల క్రితం రాజ్కోట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత ఆమె…