Home
Healthy Diet
Healthy Diet News
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
Jonna Sangati Recipe in Telugu : నేటి యాంత్రిక జీవనంలో మనం మన సంప్రదాయ ఆహారాలను మర్చిపోతున్నాం. పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం వారు తీసుకునే చిరుధాన్యాల ఆహారమే. అటువంటి బలమైన, రుచికరమైన వంటకాల్లో జొన్న సంగటి (జొన్న బువ్వ) ఒకటి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన ఈ వంటకాన్ని పక్కాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: జొన్నలు: 1 కప్పు (తెల్ల లేదా పచ్చ జొన్నలు)… -
Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మనం పిండి పదార్థాలు (Carbs), ప్రోటీన్ల గురించి ఎంతగానో చర్చిస్తాం కానీ, వంటల్లో వాడే నూనె మోతాదు గురించి పెద్దగా పట్టించుకోం. అయితే, మనం ప్రతిరోజూ తీసుకునే నూనె మన గుండె , కాలేయ (Liver) ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనిపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేసింది. నూనె వినియోగంపై ఆసక్తికరమైన,… -
Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!
Gut Health Tips: మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో 70 శాతం పేగుల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేగులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, శరీరంలో ‘రెండో మెదడు’లా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా పేగుల్లో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’ (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకోవాల్సిన ఆహారాల గురించి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే కొన్ని కీలక సూచనలు చేశారు. 1. ప్రోబయోటిక్ ఆహారాలు… -
Yellow Watermelon : అద్భుతమైన పోషకాలు.. పసుపు రంగు పుచ్చకాయతో వంద రోగాలు మాయం.!
వేసవి కాలంలో పుచ్చకాయల సందడి మామూలుగా ఉండదు. అయితే సాధారణంగా మనం ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలనే చూస్తుంటాం. కానీ మార్కెట్లో పసుపు రంగు పుచ్చకాయలు (Yellow Watermelon) కూడా దొరుకుతున్నాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎరుపు రంగు పుచ్చకాయల కంటే ఎక్కువేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పసుపు రంగు పుచ్చకాయ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. Warning : పెట్రోల్,… -
Cholesterol Control : చెడు కొలెస్ట్రాల్ మాయం.. మీ గుండె పదిలం..! ఈ ఆహారమే మందు..
Cholesterol Control Tips In Telugu : ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మందిని వేధిస్తున్న సమస్య చెడు కొలెస్ట్రాల్ (LDL). రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను పదిలంగా ఉంచే ఉత్తమ ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 1.… -
Visceral Fat Reduction: శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..
ఈ రోజుల్లో ఊబకాయం ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఇది కేవలం బయట కనిపించే కొవ్వుతో మాత్రమే కాకుండా, శరీరంలో అంతర్గతంగా పేరుకుపోయే కొవ్వుతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఈ అంతర్గత కొవ్వునే విసెరల్ ఫ్యాట్ అని అంటారు. ఇది కాలేయం, గుండె, పేగులు వంటి ముఖ్యమైన అవయవాల చుట్టూ చేరి గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. AIIMSలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి… -
Fatty Liver: ఫ్యాటీలివర్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి
ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన… -
Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..
బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం. -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!