Fake Eggs: మార్కెట్లో నకిలీ కోడిగుడ్లను గుర్తుపట్టాలి.. లేదంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Eggs: ప్రస్తుతం కల్తీ, నకిలీ వస్తువుల వ్యాపారం జోరుగా సాగుతుంది. చాలా మంది వ్యాపారులు ఎక్కువ లాభం పొందడానికి వినియోగదారుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ కోడిగుడ్లు కూడా దొరుకుతున్నాయి. ప్రతీదానికి ఎక్స్ పైయిరీ డేట్ ఉన్నట్లే కోడి గుడ్లకు ఉంటుంది. వాటిని గుర్తించాలి. లేదంటే దుకాణదారుడు మనకు అంటకట్టి డబ్బులు దండుకుంటాడు.
Read Also: Hero Nani Birthday: విలక్షణంగా ‘దసరా’ జరుపుకోనున్న నాని!
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
మార్కెట్‌కు వెళ్లి కోడిగుడ్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తాజా, పాత గుడ్ల మధ్య వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. ఆ మార్గాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో, చిన్న ట్రేలలో ప్యాక్ చేసిన గుడ్లు సూపర్ మార్కెట్లలో, పెద్ద షాపుల్లో లభిస్తాయి, వాటిపై గడువు తేదీని వ్రాసి ఉంటుంది. అది తప్పనిసరిగా చూసుకోవాలి. దుకాణదారుడు హడావుడిగా పాత గుడ్లను అమ్ముతూ ఉంటాడు. గడువు తేదీకి ముందు ఈ గుడ్లను తినగలరు.. కానీ గడువు దాటాక వాటిని తినలేరు.
Read Also: WhatsApp: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్.. ఇక ఇలా చేయొచ్చు..
మార్కెట్లో గుడ్ల తాజాదనాన్ని వాసన ద్వారా గుర్తించవచ్చు. ఒక వేళ అక్కడ కుదరకపోతే ఇంటికి వెళ్లాక వంట చేసేముందు.. గుడ్డు పగులగొట్టి ఒక గిన్నెలో వేసి వాసన చూడండి. కుళ్లిన వాసన వస్తుంటే తినలేమని అర్థం చేసుకోండి. చాలా మంది దుకాణదారులు పాత గుడ్లను అందంగా కనిపించేలా పెయింట్ చేస్తారు. అయినప్పటికీ కొత్త, పాత గుడ్ల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరు. గుడ్లు పగులగొట్టకుండా నీళ్లలో వేస్తే.. మునిగితే అవి మంచివి అన్నట్లు తేలితే అవి పాడైపోయినవని అర్థం.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!