తెలంగాణలో జూనియర్ వైద్యుల సమ్మెకు బ్రేక్ పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మినిస్టర్ క్వార్టర్స్ లో చర్చలు జరపనున్నారు జూడాలు. గత 5 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు పలు మార్లు ఉన్నతా అధికారులతో చర్చలు జరిపిన అవీ ఫలించలేదు. దాంతో ఇవాళ సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్స్. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక సేవలు, OP సేవలను నిలిపివేసిన జూడాలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో…
పాకిస్థాన్ యువతికి.. భారత్‌లో పునరుజ్జీవనం అనుగ్రహింపబడింది. గుండె సమస్యతో బాధపడుతున్న ఆ యువతికి అదృష్టం కొలది ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండె దొరకడంతో ఆమెకు తక్షణమే మార్పిడి చేసి కొత్త జీవితాన్ని
Cyber Attacks: ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సేవలపై సైబర్ దాడులు పెరుగుతున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద ఆసుపత్రి ఎయిమ్స్‌పై మరోసారి సైబర్ దాడి జరిగింది, అయితే ఈసారి దాడి ప్రయత్నం విఫలమైంది. ప్రశ్న ఏమిటంటే, హ్యాకర్లు పదేపదే ఆరోగ్య సేవలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? దీని నుండి వారికి ఏమి లభిస్తుంది? ఆరోగ్య సేవలను హ్యాకర్లు పదే పదే టార్గెట్ చేయడం చిన్న విషయం కాదు, అయితే దీని వెనుక కోట్లాది రూపాయల మేర పక్కా ప్రణాళికతో కూడిన…
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్.. కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని అభినందించారు.. ఆరోగ్య రంగంతో పాటు, డిజిటల్ రంగం కూడా దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోడీని ప్రశంసించారు.. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడం మా అదృష్టం అంటూ అమృతమహోత్సవ్…
కరోనా థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించొద్దని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, భయపడకుండా ఉండటమే దీనికి మంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించడమే థర్డ్‌వేవ్ ముప్పు నుంచి రక్షణ పొంగలగమన్నారు. వైద్యులకు నాదో చిన్న విన్నపం. థర్డ్‌వేవ్‌పై భయాందోళనలు సృష్టించవద్దు. ఎందుకంటే దీనికి ప్రాథమిక సూత్రం ముందు జాగ్రత్తే గాని భయాందోళనకు గురికావడం కాదు” అని సూచించారు. థర్డ్‌వేవ్ గురించి మాట్లాడేందుకు బదులుగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సెకండ్ వేవ్‌పై…