తెలంగాణలో జూనియర్ వైద్యుల సమ్మెకు బ్రేక్ పడింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మినిస్టర్ క్వార్టర్స్ లో చర్చలు జరపనున్నారు జూడాలు. గత 5 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలు పలు మార్లు ఉన్నతా అధికారులతో చర్చలు జరిపిన అవీ ఫలించలేదు. దాంతో ఇవాళ సమ్మెకు దిగారు జూనియర్ డాక్టర్స్. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక సేవలు, OP సేవలను నిలిపివేసిన జూడాలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రిలో విధులు బహిష్కరించడంతో రోగులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..