సమ్మర్లో ఎండలో కాసేపు బయటికి వెళ్లి వస్తే.. గొంతు ఎండుకుపోతుంది. చల్లగా ఏదొకటి తాగాలని అనిపిస్తుంది. తాగే ముందు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎంచుకుంటారు. దీంతో శరీరం లోపల చల్లదనంతో పాటు.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఎండాకాలంలో కూల్ గా ఏ డ్రింక్స్ తాగితే మంచిదో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తినడం ద్వారా మీరు అమరత్వం పొందగలిగేది ప్రపంచంలో అలాంటిదేమీ లేదు. కానీ కొన్ని విషయాలు తినడం వల్ల ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా, దీర్ఘకాలం జీవించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఏమిటో మీకు తెలుసా?.
ఎండాకాలం వచ్చేసింది.. బాబోయ్ సూర్యోడి వేడికి జనాలు తట్టుకోలేక పోతున్నారు.. శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రెడ్ గా ఉంచుకోవాలి.. నీరు ఎక్కువగా ఉన్న పండ్లు కూరగాయలను తినడం మంచిది.. ఎండల వేడి నుంచి బయట పడాలంటే కొన్ని ఆహారాల విషయంలో జాగ్రత్తలు వహించాలి.. అందులో కీరాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.. తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎండాకాలంలో కీరాలను…
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి ప్రజలను అనేక సమస్యలకు గురిచేస్తోంది. పెరుగుతున్న పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మన నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమికి గురవుతున్నారు.
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి.. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది.. జింక్, , ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి…వీటిలో…
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లను తీసుకుంటారు.. మరికొందరు వాటర్ మాత్రమే తీసుకుంటారు.. అయితే యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చాలా మందికి తెలియదు.. పరగడుపున యాలుకలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మన వంటగదిలో పోపుల పెట్టేలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలుకలు కూడా ఒకటి.. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్,…
ఎండాకాలం రాకముందే భానుడి వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దాహన్ని తీర్చుకోవడానికి అందరు రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు.. అందుకే ఎక్కువ మంది చెరుకురసాన్ని తాగుతారు.. డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా.. ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ…
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా పలరిస్తాయి.. ఉదయం నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం చేస్తారు.. కొందరు వేడి నీటిని తీసుకోవడం మాత్రమే కాదు.. ఉదయం కొంతమంది శనగలను తీసుకుంటారు. అంతేకాదు నానబెట్టిన శనగల నీటిని తాగుతారు.. ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటుగా అనేక సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శనగలు నీళ్లలో నానబెట్టినప్పుడు లేదా ఉడకబెట్టినప్పుడు,…
చాలా మంది తింటున్న సమయంలో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమందికి తినక ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. అన్నం తినక ముందు నీరు తాగవచ్చు కానీ అన్నం తినేటప్పుడు అలాగే అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అలా తాగడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. నీరు మన శరీరానికి చాలా అవసరం ఉంటుంది.. అందులో ఈ సమ్మర్ లో మరి ఎక్కువగా ఉంటుంది..…