గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు అంగీకరించినా లేదా తిరస్కరించినా.. మన జీవితాలు మనం వాడే ఫోన్ల చుట్టే తిరుగుతాయి. దైనందిన జీవితంలో ఫోన్ లేకుండా ఏమీ చేయలేనీ పరిస్థితి నెలకొంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉంటుంది. చాలా మంది వ్యక్తులకు ఫోన్ ఒక అవయవం వలే మారింది. ఫోన్ను నిరంతరం వినియోగించడం వల్ల ద
అందరి ఇళ్లలో అన్నం ప్రధానమైన ఆహారం. అన్నం తినడం వల్ల శరీరానికి బలమే కాదు.. బియ్యాన్ని కడిగే నీళ్లలో కూడా లెక్కలేనన్ని పోషకాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పునరుత్పత్తి వైద్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వంధ్యత్వంతో పోరాడుతున్న మిలియన్ల జంటలకు ఆశను అందిస్తుంది. ప్రజాదరణ, సక్సెస్ రేట్ అధికంగా కలిగి ఉన్నప్పటికీ ఐవీఎఫ్ అపోహలను కలిగి ఉంది.
వయసు పెరిగే కొద్ది రోగనిరోధక శక్తి తగ్గతుంది. వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అరవై ఏళ్లు దాటిన తర్వాత క్రమంగా కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.
అందరికీ ఏదో ఒక సమయంలో చర్మ సమస్యలు వస్తాయి. అయితే, వర్షాకాలంలో చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ సీజన్లో తేమ కారణంగా.. బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
Eggs Freezing : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం స్త్రీకి అంత సులభం కాదు. తల్లిగా మారడం మరింత కష్టం అవుతుంది. చాలామంది మహిళలు తల్లులు కావడానికి తమ వృత్తిని వదిలివేయవలసి ఉంటుంది. మహిళలు తన కెరీర్ను పణంగా పెట్టి తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువుర
Multivitamins: కొంతమంది రోజూవారీగా మల్టీవిటమన్లను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా రోజు మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడంతో సాయం చేయడని, వాస్తవానికి ముందస్తు మరణాన్ని పెంచే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది.