Melioidosis Disease: పల్నాడులో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం..
- పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో కలకలం..
- దావుపల్లి తండాకు చెందిన హర్యానాయక్‌కు మెలియాయిడోసిస్ వ్యాధి..
- 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హర్యానాయక్..
- మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో హర్యానాయక్ కు చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melioidosis Disease: పల్నాడు జిల్లాలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతుంది. వెల్దుర్తి మండలం దావుపల్లి తండాలో గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు చేయగా.. మెలియాయిడోసిస్ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో రోగి దామావత్ హర్యానాయక్ కు అధికారులు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే దావుపల్లి తండాకు వెళ్లిన పల్నాడు డీఎంహెచ్ఓ వెళ్లి, ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
Read Also: ఐశ్వర్య మీనన్ అందం అదుర్స్: తెలుగు ఫ్యాన్స్‌కి గిఫ్ట్ !
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి రవి మాట్లాడుతూ.. మెలియాయిడోసిస్ అంటూ వ్యాధి కాదని తెలియజేశారు. గ్రామంలోని ప్రజలు భయపడొద్దని సూచించారు. అయితే, ఇప్పటికే గుంటూరు జిల్లా తురకపాలెంను మెలియాయిడోసిస్ వ్యాధి వణికించిన విషయం అందరికి తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న తురకపాలెనికి చెందిన ఆరుగురిలో ఒకరికి మెలియాయిడోసిస్ వ్యాధి పాజిటివ్‌గా తేలింది. ఇక, 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని తీసుకుని టెస్టులకి పంపించగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?