అందంగా కనిపించాలని అందరు అనుకుంటారు.. అందులో ఈ మధ్య మహిళలు ఎక్కువగా మేకప్ ను ఎక్కువగా వేసుకుంటారు.. అందులోను డ్రెస్సుకు తగ్గట్లుగా పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంటారు.. అలా వేసుకోవడం ఎప్పుడో ఒకసారి అయితే బాగుంటుంది.. కానీ రోజూ అంటే మన చావును మనం ఆహ్వానిస్తున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.. రోజూ లిప్ స్టిక్ వాడే మహిళలు మనలో చాలా మంది ఉన్నారు. అయితే లిప్‌స్టిక్‌ను ఇష్టపడే మహిళలకు కొన్ని చేదువార్త. లిప్‌స్టిక్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయడం…
వేడితో సతమతున్న జనాలకు తొలకరి చినుకులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి…వర్షపు చినుకులు మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఈ కాలంలో అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతూ ఉంటాయి. వర్షాకాలంలోపుప్పొడి, ధూళి, కారణంగా అర్జీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..ఆస్తమా, సైనస్ సమస్యలు ఉన్నవారి పరిస్థితి తీవ్రం అవుతుంది. తేమ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ కూడా త్వరగా వృద్ధి చెందుతాయి. ఈ సీజన్‌లో అలెర్జీలు, వ్యాధికారక క్రిముల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని…
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం.. పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ…
ఒకప్పుడు మగవారి డ్రెస్సింగ్ లో పంచెలు కట్టుకొనే వారు.. రాను రాను కల్చర్ మారడంతో ఫ్యాంట్స్ వేసుకోనేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది అందరు స్కిన్ టైట్ డ్రెస్సులు, జీన్స్లు వేస్తున్నారు. తమ ఇష్టాలు, అనుకూలతలను బట్టి జీన్స్ వేసుకుంటారు. ఈ క్రమంలోనే చర్మానికి అతుక్కుపోయేలా కొన్ని జీన్స్ ఉన్నాయి. వాటిని స్కిన్ టైట్ జీన్స్ అంటారు.. అయితే వాటిని వేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం… స్కిన్ టైట్ జీన్స్…
ఈరోజుల్లో ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఏదోక రోగం వస్తుంది.. తింటున్న ఆహరం లేదా కాలుష్యాల వల్లో ఏదోక రోగం ఒకరి నుంచి మరొకరికి రావడం సహజం అందుకే కొన్ని వస్తువులు వాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే జనాలు భయం తో వణికిపోతున్నారు.. ఇతరుల వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా దువ్వెన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అయితే ఇప్పుడు దువ్వెన విషయం లో పరిశోదకులు నమ్మలేని విషయాలను చెప్పారు..…
నాన్ వెజ్ అంటే గుర్తుకు వచ్చేది చికెనే.. రుచిగా ఉండటంతో పాటు అందరికి అందుబాటులో ఉంటుంది.. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోట్టలేసుకుంటూ తింటారు.. ఇంకొందరు రకరకాల వెరైటీలను చేసుకొని మరీ తింటారు.. కొంతమంది చికెన్ లేకుండా ముద్ద కూడా ఎత్తరంటే అతిశయోక్తి కాదు. అంతలా చికెన్‌కి బానిసలుగా మారిపోతున్నారు కొందరు.. అది అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ చికెన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అత్యంత భయంకరమైన…
Mobile Phones: ప్రస్తుత జీవిత కాలంలో సెల్ ఫోన్లు మన జీవితంలో భాగం అయ్యాయి. ఇక ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చేసరికి చాలా మంది సెల్ ఫోన్లలోనే గుడుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా సేపు మొబైల్ ఫోన్లు వాడటం దీర్ఘకాలంలో పలు ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే పనిలో సెల్ ఫోన్లలో గంటల తరబడి మాట్లాడే వారికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి 30 నిమిషాల…
Seasonal Disease : అకాల వర్షం మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. నిరంతరం మారుతున్న వాతావరణం ఆరోగ్యానికి హానికరం. ఒక్కోసారి వర్షం, ఒక్కోసారి ఎండ, సీజన్ ఏదైనా సరే మధ్యలో ఇంకేదో వచ్చి ఆరోగ్యం పాడవుతుంది.