Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 27, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7, మన్యంలో 6, కాకినాడలో 6, అనకాపల్లి 5, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ సూచించారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతవరణ శాఖ తెలిపింది.
ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(27) :-
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
అల్లూరి సీతారామరాజు జిల్లా (07) మండలాలు
1.అడ్డతీగల (41.7డిగ్రీలు)
2.నెల్లిపాక (43.1డిగ్రీలు)
3.చింతూరు (44.7డిగ్రీలు)
4.గంగవరం (42.4డిగ్రీలు)
5.కూనవరం (44.8డిగ్రీలు)
6.రాజవొమ్మంగి (41.2డిగ్రీలు)
7.వరరామచంద్రపురం (43.5డిగ్రీలు)
అనకాపల్లి జిల్లా (05) మండలాలు
8.గొలుగొండ (40.1డిగ్రీలు)
9.కోటవురట్ల (39డిగ్రీలు)
10. మాకవరపాలెం (39.4డిగ్రీలు)
11.నర్సీపట్నం (39.6డిగ్రీలు)
12.నాతవరం (40డిగ్రీలు)
తూర్పు గోదావరి జిల్లా (02) మండలాలు
13.గోకవరం (43.3డిగ్రీలు)
14.కోరుకొండ (42.2డిగ్రీలు)
ఏలూరు జిల్లా(01) మండలం
15.కుకునూర్ (43డిగ్రీలు) మండలం
కాకినాడ జిల్లా (06) మండలాలు
16. గండేపల్లి (41.6డిగ్రీలు)
17.జగ్గంపేట (42.6డిగ్రీలు)
18.కిర్లంపూడి (41.7డిగ్రీలు)
19.కోటనందూరు (39.3డిగ్రీలు)
20.ప్రత్తిపాడు (41డిగ్రీలు)
21. ఏలేశ్వరం (42.5డిగ్రీలు)
పార్వతీపురం మన్యం జిల్లా (06) మండలాలు
22.భామిని (41.8డిగ్రీలు)
23.గరుగుబిల్లి (43.1డిగ్రీలు)
24.జియమ్మవలస (42.8డిగ్రీలు)
25.కొమరాడ (41.4డిగ్రీలు)
26.కురుపాం (42.1డిగ్రీలు)
27.వీరఘట్టం (43డిగ్రీలు)
ఆయా మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని డా.బిఆర్ అంబేద్కర్ , డైరెక్టర్ , విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!