ఈరోజుల్లో వయస్సు సంబంధం లేకుండా చిన్న వయస్సులో ఉన్న వారికి కూడా వీర్య కణాల వృద్ధి రేటు తగ్గిపోతుంది.. పురుషుల్లో వీర్య కణాలు 50 నుండి 60 మిలియన్ల సంఖ్యలో ఉండాలి..కానీ చాలా మంది పురుషుల్లో 5 నుండి 20 మిలియన్ల సంఖ్యలో మాత్రమే వీర్య కణాలు ఉంటున్నాయి. దీంతో పురుషులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యంగా…
ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ లేకుంటే చాలా మందికి కడుపు నిండదు.. నిద్రపట్టదు.. ఒక్కనిమిషం ఫోన్ కనిపించకుంటే ప్రాణం పోయినట్లు దాన్ని వెతుకుతారు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ ను ఉయోగిస్తున్నారు. వీటి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో మాట్లాడటానికి అలాగే సినిమాలు, ఆటలు, చదువు విషయంలో ఇలా అనేక రకాలుగా స్మార్ట్ ఫోన్స్ మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ ఫోన్స్ వల్ల ఎన్ని…
గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే తిండి నుంచి కూర్చొనే, పడుకొనే విధానం వరకు అన్నీ కూడా డాక్టర్ సలహాలను తీసుకుంటారు.. గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు ఫోన్లను వాడటం అంత మంచిది కాదన్న విషయం అందరికి తెలిసిందే.. గర్భధారణ సమయంలో మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పుట్టబోయే బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు ఎక్కువ కాలం మొబైల్ ఫోన్ రేడియేషన్‌కు గురైనట్లయితే,…
ఎక్కువ మంది ఆలూను తింటారు.. ఆలూతో రకరకాల వంటలను చేసుకొని తింటారు.. పిల్లలు, పెద్దలు ప్రతిఒక్కరు ఇష్టంగా ఉంటారు.. మసాలా కూరలు, ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా రకరకాల చిరుతిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే ఈ దుంపను ఈ విధంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల బంగాళాదుంపలల్లో 97 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది.. బరువు కూడా పెరుగుతారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి…
ఈ రోజుల్లో జనాలకు డబ్బుల పిచ్చి పట్టుకుంటుంది.. డబ్బులను సంపాదించాలనే కోరికతో కడుపు నిండా భోజనం కూడా చెయ్యట్లేదు..ఎదో బ్రతకాలంటే తినాలి అన్నట్లు ఫాస్ట్ గా తిని వెళ్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఫాస్ట్ గా తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫాస్ట్ గా తింటే బరువు కూడా ఫాస్ట్ గా పెరుగుతారట.. అంతేకాదు మధుమేహం, గుండె జబ్బులు, కడుపులో రకరకాల అనారోగ్య సమస్యలకు…
అధిక బరువు సమస్య ఈరోజుల్లో ప్రతి ఒక్కరిని బాదిస్తుంది.. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యలు కన్నా ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. శరీరంలోని అధిక కొవ్వు సమస్య కొలొరెక్టల్, పోస్ట్ మెనోపాజ్ రొమ్ము, గర్భాశయం, అన్నవాహిక, మూత్ర పిండాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.. అలా వస్తుందని చెప్పడానికి తక్కువ ఆధారాలు ఉన్నా కూడా కొన్ని భాగాల్లో అధికంగా కొవ్వు పెరగడం వల్ల వచ్చే…
దూమపానం ఆరోగ్యానికి హానీకరం.. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటూ వైద్యులు పదే పదే చెప్తున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. అదొక ట్రెండ్ అయ్యింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ ను ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. దీన్ని మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనివల్ల లైంగిక జీవితం మెరుగు పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..స్మోకింగ్ శరీరంలోని ఏ భాగానికి మంచి చేయదు. పైగా ఇది చర్మం, ఊపిరితిత్తులు,…
వీకెండ్ వస్తే మందు, విందు తప్పనిసరిగా ఉండాలని బ్యాచిలర్స్ అనుకుంటారు.. అయితే బీర్ తాగడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుదని కొందరు అంటున్నారు. కానీ ఖాళీ కడుపుతో బీర్, ఆల్కహాల్‌తో తగని ఆహారాన్ని తీసుకోవడం అనారోగ్యానికి దారితీస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. బీరు తాగున్నప్పుడు స్టఫ్‌గా ఇలాంటి ఆహారాలను పొరపాటున కూడా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అసలు బీర్ తాగిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.. తీసుకుంటే ఏమౌతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మందు తాగుతూ…
మనిషికి మంచి ఆహారం సుఖమాయమైన నిద్ర తప్పనిసరి.. లేకుంటే మాత్రం ఎన్ని సమస్యలు వస్తాయో ఊహించడం కష్టం అంటున్నారు నిపుణులు.. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోయ్యే వాళ్ళు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు అంటున్నారు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో మనిషి జీవితకాలం చాలా తక్కువగా మారింది. నిద్రపోయే సమయం కూడా దీనికి కారణమని చాలా మందికి తెలియదు.. కానీ ఇది నమ్మలేని నిజం..ఆలస్యంగా నిద్రించే…
చాలామందికి కాళ్లు, చేతుల్లో ఉండే నరాలు మంటగా ఉంటున్నాయి అంటున్నారు..ఈ మంటలు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి… ఈ వ్యాధినే పెరిఫిరల్ న్యూరోపతి అంటారు. ఈ సమస్యతో బాధపడే వారి బాధ వర్ణణాతీతం అని చెప్పవచ్చు. ఈ సమస్య కారణంగా వారు నడవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నడిచేటప్పుడు విపరీతమైన బాధ, నొప్పి కలుగుతుంది. పాదాల్లో నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. మన శరీరంలో నరాలపై ఒక కవచం ఉంటుంది. ఈ కవచం దెబ్బతినడం వల్ల…