రీ రిలీజ్లో సనమ్ తేరీ కసమ్ ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్‌తో నెక్ట్స్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తన్నాడు హర్షవర్థణ్ రాణే. కర్ణాటకలో అనుష్క ఘాటీని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. వీటి ఫుల్ డిటైల్స్ మీకోసం… Tollywood : అనుష్క- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఘాటీ. విక్రమ్ ప్రభు కీ రోల్…
టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో ఇక్కడా ఆమె మంచి పాత్రలనే పొందిందనే భావన కలుగుతుంది. గత యేడాది ఫిబ్రవరిలో ‘థప్పడ్’ మూవీతో ప్రేక్షకుల…
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత అందరినీ అల్లాడిస్తోంది. హాస్పిటల్స్ లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో కొవిడ్ పేషంట్స్ కన్నుమూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఫిల్మ్ సెలబ్రిటీస్ తమ వంతు సాయం అందిస్తున్నారు. మరికొందరు కరోనాకు సంబంధించిన బాధితుల సమాచారాన్ని వీలైనంత మందికి తెలియచేయడానికి సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు. అయితే ప్రముఖ నటుడు హర్షవర్థన్ రాణే మరో అడుగు ముందుకేశాడు. కరోనా బాధితులకు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఆదుకొనేంత స్థోమత తనకు…