Home
Harish Shankar
Harish Shankar News
-
Ustaad Bhagat Singh: ఈ ఉగాది.. ‘ఉస్తాద్’ ఉగాది.. పవర్ స్టార్ ఒక రియల్ ఇన్స్పిరేషన్: శ్రీలీల
Ustaad Bhagat Singh: ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఎస్.తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా… -
Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh: తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆదివారం నిర్వహించిన ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. READ ALSO: Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్… -
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్’ ఈవెంట్లో హరీష్ శంకర్ వెరైటీ పబ్లిసిటీ.. ఆ షర్ట్ వెనుక అసలు కథ ఇదే!
Ustaad Bhagat Singh: ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఈ… -
Ustaad Bhagat Singh Pre Release Event LIVE : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జాతర.. నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్..
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, ఇప్పుడు అందరి కళ్లు ట్రైలర్‌పైనే ఉన్నాయి. ఈ మాస్ ఎంటర్టైనర్ ట్రైలర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. అయితే.. సినిమా ప్రమోషన్లలో భాగంగా అత్యంత భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ… -
Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..
Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటుంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. READ ALSO:… -
Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, గ్లింప్స్ అంచనాలు పెంచేయగా.. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు… -
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేయగా, ఇప్పుడు చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 14న, అనగా ఈరోజు సాయంత్రం 6 గంటల 30… -
Ustaad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజైన మార్చి… -
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘డాల్బీ సినిమా’ స్క్రీన్‌లో ప్రదర్శించబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డులకెక్కనుంది. అల్లు ఫ్యామిలీ ఆధ్వర్యంలో ‘అల్లు సినిమాస్’ అంటూ ఒక మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌లోనే డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక ఈ థియేటర్‌ను నిన్ననే రేవంత్ రెడ్డి ప్రారంభించగా, ఈరోజు ప్రత్యేకంగా ఫిలిం మీడియాను ఆహ్వానించి అల్లు అరవింద్ మరో… -
Tollywood : ఖాళీగా దర్శనమిస్తున్న థియేటర్స్.. పవన్ & రణవీర్ ఆదుకుంటారా?
ప్రస్తుతం టాలీవుడ్ లో స్తబ్ధత కనిపిస్తోంది. కొత్త సినిమాల రాక తక్కువగా ఉండటంతో థియేటర్లలో ఉన్న చిత్రాలే రన్‌ను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వేసవి వేడికి తోడుగా సినిమా థియేటర్లలో సెగలు పుట్టించేందుకు ఇద్దరు భారీ స్టార్లు సిద్ధమయ్యారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కానుకగా మార్చి 19న రెండు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. Also Read : Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!