సిద్దిపేట చిన్న కోడూరులో గౌడ కమ్యూనిటీ హల్‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే ఇక్కడ ఎండాకాలంలో చెరువులో నీళ్లు ఉన్నాయంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్లనే అని ఆయన అన్నారు. గతంలో 30 ఏండ్ల వరకు ప్రాజెక్ట్ లు పూర్తి కాకపోయేటివి… కాని కెసిఆర్ హయాంలో 4 ఏళ్లలో ప్రాజెక్ట్ లు పూర్తి చేశామన్నారు. కేసీఆర్ వచ్చాక గౌడ కమ్యూనిటీకి…