Dashamakan : వైవిధ్యమైన సినిమాలో ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కథానాయకుడుగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దాషమకాన్’. ఐడీఏఏ ప్రొడక్షన్స్, థింక్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వినీత్ వరప్రసాద్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ శనివార విడుదల చేశారు. టైటిల్ ప్రోమోను గమనిస్తే.. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులు హీరోని వెతుక్కుంటూ..ఎలాగైనా చంపాలని ఆయుధాలతో…
Sakshi Dhoni says she is allu arjun fan: మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై…
LGM Teaser: సూపర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పేరుతో ఎమ్ ఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు.
లెజెండరీ క్రికెటర్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరు నిర్మిస్తున్న 'ఎల్.జిఎం.' మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది.
Harish Kalyan: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్‌తో ఏడు అడుగులు వేశాడు.
తమిళ నటుడు హరీశ్ కళ్యాణ్ తెలుగులోనూ ‘జై శ్రీరాం’, ‘కాదలి’, ‘జెర్సీ’ చిత్రాలలో నటించాడు. తాజాగా హరీశ్, అతుల్య రవి ‘డీజిల్’ అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. హరీశ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు ముత్తుసామి, ఎం. దేవరాజు విడదుల చేశారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ పోస్టర్‌లో ఒకదానిలో డీజిల్ ట్యాంక్ ని పట్టుకున్న హరీష్…