HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహరీ వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టికెట్ రేట్ల కోసం ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ రీసెంట్ గా టాలీవుడ్ మీద ఫైర్ అయిన సంగతి తెలిసిందే. తన సినిమా అయినా సరే టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా రావొద్దని.. ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని తేల్చి చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఏఎం రత్నం…
AM Ratnam : వీరమల్లు టీమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూవీ నిర్మాత ఏఎం రత్నం సడెన్ గా కళ్లు తిరిగి పడిపోయారు. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక ఆయన ఇలా పడిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఏళ్లకు ఏళ్లు మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 12న రిలీజ్ కాబోతోంది. మ్యూజిక్ వర్క్ కీరవాణి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ పనులు చూసుకునేందుకు ఏఎం రత్నం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించనుంది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. ఆయన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఎప్పుడో రావాల్సింది.. కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని ఫైనల్‌గా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, ఒక్కో అప్ డేట్ వదులుతున్నారు మూవీ మేకర్స్. కాగా…
థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే26) మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా విషయం గురించి మాట్లాడుతూ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 9వ తేదీ రావాల్సి ఉంది అయితే ఆ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 26 సమయానికి సినిమా ఎప్పుడు వస్తుందని విషయం మీద క్లారిటీ లేదు.. నేను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో విడుదలకు సిద్ధం అవుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజుచ, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే.. Also…
HHVM : పవన్ కల్యాణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. జూన్ 12న వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పాటలు మాత్రమే వచ్చాయి. కానీ అంతకు మించి ఇంకేం రాలేదు. త్వరలోనే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ కావడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ మూవీ బిజినెస్ లెక్కలు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా నైజాం…
HHVM : టాలీవుడ్ లో థియేటర్ల బంద్ ఇష్యూ నిన్నటి దాకా పెద్ద రచ్చకు దారి తీసింది. థియేటర్ల బంద్ అంటే ఎగ్జిబిటర్ల నిరసన వల్ల బంద్ అవుతోంది అనే దాని కంటే.. హరిహర వీరమల్లు సినిమాను తొక్కేయడానికే బంద్ చేస్తున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. థియేటర్ల్ బంద్ అంటే కేవలం పవన్ కల్యాణ్ సినిమాపై కుట్ర పూరితంగా చేస్తున్నదే అన్నట్టు సోషల్ మీడియా, ఇటు మెయిన్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. వీరమల్లు…
Theatres Closure : జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. Read Also : HHVM : వీరమల్లు గురించే టెన్షన్.. ముందున్నవి సినిమాలు కాదా..? తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా…