పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పటికే దాదాపు 13 సార్లు రిలీజ్ వాయిదా…
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ లుక్ కు మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. Also…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా…
పవన్ కల్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ, తొలి భాగం జూన్ 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ, ఈసారి కూడా కష్టమేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమాతో భారీ…
HHVM : అంతా అనుకున్నట్టే జరిగింది. హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా పడింది. వరుస వాయిదాలు పడ్డ ఈ మూవీని జూన్ 12న కచ్చితంగా రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. కానీ పెండింగ్ పనులు, వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వేరే దారి లేక మళ్లీ వాయిదా వేసేశారు. కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది చెప్పలేదు. వరుస వాయిదాలు ఫ్యాన్స్ ను ఘోరంగా డిసప్పాయింట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు…
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. ఈ చిత్ర విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాలు నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. “అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరి హర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.గతంలో ప్రకటించిన జూన్ 12వ తేదీకి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాము. అయినప్పటికీ ఆ తేదీకి…
HHVM : సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. హరిహర వీరమల్లు మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. అధికారికంగా ఎలాంటి హింట్ లేదు. కానీ ప్రచారం మాత్రం ఆగట్లేదు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కూడా ఇదే వాదన వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మూవీ రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది. అయినా ఒక్క ప్రమోషన్ జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు. అప్డేట్లు లేవు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ…
HHVM : పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏ స్థాయి బజ్ ఉండాలి.. టాలీవుడ్ అగ్ర హీరో మూవీ వస్తోందంటే బాక్సాఫీస్ మొత్తం అటే చూడాలి. కానీ హరిహర వీరమల్లుకు ఆ బజ్ రావట్లేదా అంటే అవుననే అంటున్నారు సినీ విమర్శకులు. రిలీజ్ డేట్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ ఇంకా ప్రమోషన్లు మొదలు కాలేదు. ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమాకు ఎంత ముందస్తుగా ప్రమోషన్లు మొదలు పెడితే అంత బజ్…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న రిలీజ్ కాబోతోంది. తన మూవీ టికెట్ రేట్లు పెంచడం కోసం అయినా సరే ఛాంబర్ ద్వారానే రావాలని ఇప్పటికే పవన్ తేల్చి చెప్పాడు. వ్యక్తిగత సంభాషణలు, పర్సనల్ విజ్ఞప్తులు ఉండొద్దని చెప్పేశాడు. కాబట్టి పవన్ సూచనలు పాటిస్తూ ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించాడు. హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపు, అదనపు షోల పర్మిషన్ కోసం ఏపీ ప్రభుత్వాన్ని…
HHHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ట్రైలర్ విడుదల కోసం ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి వస్తోంది. ఇంకా పది రోజులే ఉంది.. ఇంకెప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఏఎం రత్నం ట్రైలర్ రిలీజ్ డేట్ మీద క్లారిటీ…