Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్ డమ్ గురించి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఆయన చేసిన గత సినిమాల కంటే దీని మీదనే ఎక్కువ హైప్ ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న విజయ్.. ఈ మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఓ వైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ…
నిన్నటి వరకు మే 30న మేము వస్తున్నాం.. అంటే మేము వస్తున్నాం అన్నారు. ఒకయన ఆ డేట్ కోసం ఏకంగా ముంబై లో మకాం వేసాడు. అందులో ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్డమ్. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్, సాంగ్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. మే 30న రిలీజ్…
Pawankalyan : ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకే హరిహర వీరమల్లుకు గుమ్మడికాయ కొట్టేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొంత ఖుషీ అవుతున్నా.. రిలీజ్ డేట్ పైనే అనుమానాలు మొదలయ్యాయి. మే 9కి రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించినా.. చివరకు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. షూటింగ్ పూర్తి అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కానీ వరుసగా పెద్ద సినిమాలు డేట్స్ లాక్ చేసుకుని కూర్చున్నాయి. మే 30న…
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్. లైగర్, ఫ్యామిలీ మెన్ తో నిరాశపరిచిన విజయ్ ఎలాగైనా సరే ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్టే లుక్ మొత్తం మార్చేసి, షార్ట్ హెయిర్‌తో ఊరమాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జెర్సీ లాంటి క్లాసికల్ సినిమా తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈసారి తనలోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజంట్ ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటునే.. ఒప్పుకున్న సినిమాలను ఒక్కోక్కటిగా ఫిన్నిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగా అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా అంటే ‘హరిహర వీరమల్లు’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఐదేళ్లు దాటింది. ప్రకటించిన కొన్ని నెలలకే షూట్ కూడా మొదలుపెట్టారు. కానీ రెండు భాగాలుగా అనుకున్న ఈ చిత్రంలో పార్ట్-1 కూడా పూర్తి కాలేదు. పలుమార్లు షూటింగ్‌కు బ్రేక్ పడుతూనే.. మధ్యలో దర్శకుడు కూడా మారారు.…
HHVM : పవన్ కల్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ మూవీ అప్పుడెప్పుడో మొదలైంది. డైరెక్టర్ కూడా మారిపోయినా.. రిలీజ్ విషయంలో లేట్ అవుతోంది. మే 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మూవీ టీమ్ ప్రకటించినా.. చివరకు అది క్యాన్సిల్ అయింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తుండటంతో…
ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. లేటెస్ట్ అప్ డేట్స్ తో క్యూరియాసిటీని పెంచేస్తోంది చిత్ర యూనిట్. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాన్ నటిస్తున్న సినిమా కావడంతో విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఉగాది సందర్భంగా చిత్రబృందం పవన్ కల్యాణ్ కొత్త లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. పవర్ స్టార్ లుక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. తాజాగా హరిహర…
అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక్కరు. తెరపై కనింపించి చాలా కాలం అవుతున్న పవన్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ఇక రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్ర లో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఏప్రిల్ 14 లోపు తనకు…
నిధి అగర్వాల్.. చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ నుంచి ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో ‘మజ్ను’ మూవీ చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ అందుకున్న నిధి, ఈ సినిమాలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై ఇప్పుడు చేతులు మారి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కుతోంది. అయితే, ఈ చిత్రం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, రిలీజ్ డేట్‌లపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం…